ప్రభుత్వాన్ని నిలదీసిన టీడీపీ ఎమ్మెల్సీ రామక్రిష్ణ ! | Ramakrishna On EAMCET Counselling Delay Issue

2019-07-19 87

TMDP MLC Ramakrishna defended the government on the issue of Emsett counseling. He urged the government to hold counseling to defer the postponement issue so that students who are postponing counseling are at a loss and that future plans are being delayed.
#TDPMLCRamakrishna
#EAMCETCouncelling
#EAMCET
#Delay
#ysjagan
#chandrababunaidu


శాసన మండలి సభలు జరుగుతున్న సందర్బంగా.. ఎంసెట్ కౌన్సెలింగ్ వాయిదా అంశం పై ప్రభుత్వాన్ని నిలదీశారు టీడీపీ ఎమ్మెల్సీ రామక్రిష్ణ. కౌన్సెలింగ్ వాయిదా వళ్ళ విద్యార్థులు నష్టపోతున్నారని, భవిష్యత్తు ప్రణాళికలు ఆలస్యం అవుతున్నాయని వాయిదా అంశాన్ని విరమించుకుని కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Free Traffic Exchange

Videos similaires